AlluArjun : పుష్ఫ ది అరెస్ట్.. నాంపల్లి టూ బంజారాహిల్స్ వయా చంచల్‌గూడ
AlluArjun : 2017లో గుజరాత్‌లో షారుఖ్ ఖాన్ పర్యటనలో తొక్కిసలాట జరిగిందని ఆ కేసులో షారుఖ్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
Fangal Cyclone : ఫెంగల్ ఎఫెక్ట్.. కిలో మునగ రూ.500
Fangal Cyclone : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఇంకా జనం తేరుకోవడం లేదు. ఫెంగల్ తుఫాన్ కారణంగా బెంగళూరులో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి.
Licence : మూడేండ్లలో 64వేల లైసెన్సులు రద్దు
Licence : తెలంగాణ రవాణ శాఖ మందుబాబులపై కొరడా ఝళిపిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.
sucide : భార్య వేధింపులతో టెకీ సూసైడ్.. అతుల్ సుభాష్ ఆత్మహత్యపై దేశవ్యాప్త చర్చ
sucide : భార్య, అత్తమామల వేధింపుల కారణంగా ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
politics : మస్తు కాస్ట్‌లీగా ఎన్నికలు.. మండలి చైర్మన్ గుత్తా సంచలన వ్యాఖ్యలు
politics : ప్రస్తుతం ఎన్నికలు మస్తు కాస్ట్‌లీగా మారాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
cm revanth : ఢిల్లీకి రేవంత్.. ఈసారి మంత్రివర్గ విస్తరణ పక్కా
cm revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాటపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Rahul Gandhi : ప్రైవేట్ ఫెనాన్షియర్లా..? మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi : తమ స్నేహితు కోసం కేంద్ర సర్కారు ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా వినియోగించడం ఇకనైనా ఆపాలని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
Nalgonda : పేదింటి బిడ్డకు పీహెచ్‌డీ.. మురిసిన వ్యవసాయ కుటుంబం..
Nalgonda : కష్టాల కడలిని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత చదువుల్లో రాణించి ప్రయోజకుడై తాజాగా డాక్టరేట్ పట్టాను అందుకున్న అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు, విద్యార్థులు, బంధు మిత్రులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
Dalitabandhu : దళిత బంధుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలి: దళిత విద్యార్థి సంఘాలు
Dalitabandhu : సామాజిక ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టినా దళిత బందు పథకం గొప్పదని తెలంగాణ దళిత విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్, BRS పార్టీ రాష్ట్ర యువజన నాయకులు కత్తుల వంశీ ఓ ప్రకటన లో పేర్కొన్నారు.
Deepthi jeevanji : రికార్డుల రారాణి దీప్తి జీవంజి.. పారాలింపిక్స్‌లో గోల్డ్ కొట్టేనా..?
Deepthi jeevanji : అయితే ఇంత సాధించిన దీప్తి జీవంజికి తెలంగాణ సర్కారు నుంచి మాత్రం ప్రోత్సాహం కరువయ్యింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ సర్కారు తరపున ఇంటిస్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం ఇచ్చారు. మరీ భారత్‌కు ఘనకీర్తిని సంపాదించి పెడుతున్న దీప్తికి మాత్రం కనీసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ దొరకడం గగనంగా మారిపోయింది.