పైళ్లకు అసంతృప్తి రాగం.
పైళ్లకు అసంతృప్తి రాగం.. సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఓటర్లలోనూ అదే పరిస్థితి.. ఎన్నికలు వస్తేనే అందుబాటులోకి.. ప్రజల కంటే రియల్ వ్యాపారమే ఎక్కువా.. దిశ, నిఘా బ్యూరో: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. భువనగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండటంలో విఫలమవుతూ వస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యల కంటే ఎక్కువగా తన వ్యాపార కార్యకలాపాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్…