గుత్తాపై గుస్సా.. బీఆర్ఎస్‌లో కష్టపడేవారికి గుర్తింపు లేనట్టేనా..?
గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. జిల్లా రాజకీయాల పట్ల సుదీర్ఘ అనుభవం ఉంది. జిల్లాలో ఏ మారుమూల పల్లెలోనైనా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు.