Month: August 2023
Komatireddy:కోమటిరెడ్డిపై కుంభం సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్ ఆ పదవి ఆఫర్ చేశారంటూ ఓపెన్
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy)పై బీఆర్ఎస్ నేత కుంభం అనిల్ కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తననను అడుగడుగునా అవమానపరిచినా.. పార్టీ కోసం సర్దుకుని వెళ్లానంటూ చెప్పారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్‌బీ అతిథి గృహాంలో శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తానని హామీనిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్ననాళ్లూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy)తో తీవ్ర ఇబ్బందులు పడినట్టు తెలిపారు. పార్టీని గెలుపు తీరాలకు తీసుకొచ్చినా.. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల…
సూర్యాపేటకు సీఎం కేసీఆర్.. ఆ కార్యాలయాల ప్రత్యేకతలేంటో తెలుసా..?
జిల్లా కేంద్రంలో ప్రారంభించాల్సిన భవనాలు ముస్తాబమయ్యాయి. ఇప్పటికే నిర్మాణాలు పూర్తియ్యాయి. గ్రీనరీ, రంగులు వేయడం, లైటింగ్ వంటి తుది మెరుగులు దిద్దుకున్నాయి.
CAG Recruitment 2023 –భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు..
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి. ఆసక్తి గల అభ్యర్థులు 17 సెప్టెంబర్ 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆగస్టు 21న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం నవంబరు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.
గిరిజనులంటే అలుసా..? ఎమ్మెల్యే భగత్‌ను బర్తరఫ్ చేయాలంటూ ధర్నా..
గ్రామానికి చెందిన కొంతమంది గిరిజన యువకులు, పలువురు నేతలు నిమ్మానాయక్ తండా గ్రామపంచాయతీని విభజన చేయోద్దంటూ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు విన్నవించేందుకు వెళ్లారు.
విద్యావంతుడికి.. పొలిటీషిన్‌కి తేడా ఇదేనా..
ప్రతి మండల కేంద్రంలో స్టడీ హాల్స్, స్పోకెన్ ఇంగ్లీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్‌వేర్ కోర్సు ట్రైనింగ్, ప్రభుత్వ పోటీ పరీక్షలకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు, స్టడీ మెటిరీయల్ అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించారు.
ఎవ్వరో ఈ ఆడ బిడ్డా..?. చెత్తకుప్పలో పసికందు మృతదేహం
అక్రమ సంతానమో.. ఆడపిల్ల పుట్టిందనేనా..? అవాంఛిత గర్భమో.. లేక మరేదైనా కారణమో.. తెలియదు గానీ.. కండ్లు సైతం సరిగ్గా తెలియని ఓ పసికందును చెత్తకుప్పలో పడేశారు మానవమృగాలు.
పాపం పసికందు.. వైద్యుల్లేక.. నర్సులు డెలివరీ చేయడంతో..
డెలివరీ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డాక్టర్లుగా అవతారం ఎత్తి డెలివరీ చేయడంతో వైద్యం వికటించి పాప మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తుండడం గమనార్హం.