BRS PARTY:బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న.. విపక్ష గళం.. స్వపక్షంలో ఇమిడేనా..?
బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఏపూరి సోమన్న(Epuri somanna) వ్యక్తిగతమైన విషయమైనప్పటికీ ప్రజలతో ఆయనకున్న అనుబంధం దాన్ని ఆకలింపు చేసుకోగలుగుతుందా.. లేదా.. అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతుండడం గమనార్హం.