BJP: చలమల రాకతో మునుగోడు బీజేపీలో ముసలం.. తీరు నచ్చక పక్కపార్టీలోకి వలసలు..
ఎన్నికల ఫలితాల్లో కూడా మూడో స్థానానికే పరిమితం అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అది కూడా ఇప్పుడున్న కేడర్ గట్టిగా కష్టపడితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఏ ర్యాంకు కూడా వచ్చేది చెప్పలేని పరిస్థితి ఉంది.