Revenue : చండూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జలగ
Revenue : చండూరు తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి అవినీతి పరాకాష్టకు చేరింది. ఆయన చేతులు తడపందే ఫైలు ముందుకు కదలదు.
Behind the News
Revenue : చండూరు తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి అవినీతి పరాకాష్టకు చేరింది. ఆయన చేతులు తడపందే ఫైలు ముందుకు కదలదు.
GOA : పేకాట ఆడటానికి కూడా కాయిన్స్ ఇస్తారు. డబ్బులు పెడితే ఏ ఆట అయినా ఆడవచ్చు . లక్ష రూపాయలు డిపాజిట్ చేయని వారికి బ్రోకర్లే లక్ష రూపాయలు డిపాజిట్ చేసి అందుకు అయిదు నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఉజ్జినిఅనిల్ రావు పిలుపు దిశ నల్గొండ, చండూరు: ఈ నెల 13న జరుగుతున్న ‘చలో నల్గొండ’ ను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఉజ్జిన అనిల్ రావు సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీ యత్తున స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులను కేంద్రానికి కాంగ్రెస్ అప్పగించడం పైన జల యుద్ధం జరుగుతుందని అందరం భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యకర్తలకు పార్టీ…
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.
Sand mafia : చండూరు వాగు నుంచి గత కొంతకాలంగా ఇసుక అక్రమ తరలింపు జరుగుతోంది. దొడ్డి దారిన కొందరు ఇసుకసురులు ట్రాక్టర్లతో యదేచ్చగా ఇసుకను తరలించుకుని వెళ్తున్నారు.
Congress : చామల కిరణ్‌కుమార్ రెడ్డి.. ఈ పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలకు సుపరిచితమే. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ వ్యవహారాల్లో కీ రోల్ పోషించేంత వరకు ఎదిగారు.
Patancheru : రేపటి తరాలకు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే విద్య ఒక్కటే మార్గమని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ అలీ ఫ్యాకల్టీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అభిప్రాయపడ్డారు.
వార్త రిపోర్టర్ చలగంటి పుల్లయ్య తండ్రి రామయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆయన జ్ఞాపకార్ధం నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్నగౌడ్ పూలమాలు వేసి నివాళులర్పించి మాట్లాడారు
Rdo : ప్రస్తుతం డిప్యూటేషన్ల మీద ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్లు,ఒక రికార్డు అసిస్టెంట్ పనిచేస్తున్నారు.
BRS : తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ బీఆర్ఎస్ తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.