congress: కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్.. జనాల్లేక వెలవెలబోయిన సభ

ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జునఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఇప్పటికే ఓటమి మేఘాలు కమ్ముకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం డుమ్మా కొట్టారనే ప్రచారం జరుగుతోంది.

Read More