old city metro : పాత ప్రభుత్వంతో దోస్తీ చేసినం.. ఇప్పటి సర్కారుతోనూ దోస్తీ జేస్తం
old city metro : గత ప్రభుత్వంతో దోస్తీ చేసినమని, ఇప్పటి సర్కారుతోనూ దోస్తీ చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్ అంతా మెట్రో తిరుగుతోందని, కానీ పాతబస్తీకి మాత్రం రాలేదన్నారు