Deepthi jeevanji : రికార్డుల రారాణి దీప్తి జీవంజి.. పారాలింపిక్స్‌లో గోల్డ్ కొట్టేనా..?
Deepthi jeevanji : అయితే ఇంత సాధించిన దీప్తి జీవంజికి తెలంగాణ సర్కారు నుంచి మాత్రం ప్రోత్సాహం కరువయ్యింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ సర్కారు తరపున ఇంటిస్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం ఇచ్చారు. మరీ భారత్‌కు ఘనకీర్తిని సంపాదించి పెడుతున్న దీప్తికి మాత్రం కనీసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ దొరకడం గగనంగా మారిపోయింది.