పీహెచ్‌డీ పట్టా అందుకుంటున్న అరుణ్

Nalgonda : పేదింటి బిడ్డకు పీహెచ్‌డీ.. మురిసిన వ్యవసాయ కుటుంబం..

Nalgonda : కష్టాల కడలిని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత చదువుల్లో రాణించి ప్రయోజకుడై తాజాగా డాక్టరేట్ పట్టాను అందుకున్న అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు, విద్యార్థులు, బంధు మిత్రులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

Read More