దిశ నల్లగొండ, పెన్ పహాడ్
జిల్లా పంచాయతీ శాఖ అధికారి యాదయ్య శుక్రవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కు టెంట్ హౌస్ యూనిట్ మంజూరు గాక మంజూరైన టెంటు సామాగ్రిని లిస్టు ప్రకారం ఉన్నాయో లేదో అని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ టెంట్ సామాగ్రిని యూనిట్ మహిళా సమాఖ్య సభ్యుల జీవనోపాధి మెరుగుపరచుటకు ఉపయోగపడుతుందన్నారు.
CM Revanth : 15 రోజుల్లో 15వేల పోలీసు ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
Suryapet :
ఇట్టి టెంట్ సామాన్లను ప్రజలు రుసుముకే వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ కృష్ణ సందీప్, ఏపిఎం అజయ్, ఎంఎస్ సిబ్బంది స్వరూప, శ్రీలత, విజయ, గ్రామపంచాయతీ సిబ్బంది శ్రవణ్ పాల్గొన్నారు.