The new national education(NEP) system is a curse for the downtrodden

NEP : కొత్త జాతీయ విద్యావిధానం అణగారిన వర్గాలకు శాపమే.. ఓయూ పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు

NEP : జాతీయ నూతన విద్యావిధానం అణగారిన వర్గాలకు శాపంగా మారనుందని ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ బృందం కలిసి జాతీయ నూతన విద్యావిధానం వల్ల కలిగే నష్టాలు, యూనివర్సిటీల్లో రిక్రూట్‌మెంట్ తదితర సమస్యలను విన్నవించారు.

Read More
Dating Syllabus in Class 9 CBSE Syllabus

CBSE : 9వ తరగతిలో డేటింగ్ సిలబస్.. సీబీఎస్ఈ సరికొత్త విద్యా విధానం

CBSE : నిజానికి ప్రస్తుత సమాజంలో డేటింగ్, లవ్, లస్ట్, పోర్న్ వంటి పదాలకు కొత్తగా అర్థాలు చెప్పాల్సిన అవసరం లేదని, ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంది.

Read More