AlluArjun : పుష్ఫ ది అరెస్ట్.. నాంపల్లి టూ బంజారాహిల్స్ వయా చంచల్‌గూడ
AlluArjun : 2017లో గుజరాత్లో షారుఖ్ ఖాన్ పర్యటనలో తొక్కిసలాట జరిగిందని ఆ కేసులో షారుఖ్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
Behind the News
AlluArjun : 2017లో గుజరాత్లో షారుఖ్ ఖాన్ పర్యటనలో తొక్కిసలాట జరిగిందని ఆ కేసులో షారుఖ్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
cm revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాటపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Deepthi jeevanji : అయితే ఇంత సాధించిన దీప్తి జీవంజికి తెలంగాణ సర్కారు నుంచి మాత్రం ప్రోత్సాహం కరువయ్యింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ సర్కారు తరపున ఇంటిస్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం ఇచ్చారు. మరీ భారత్‌కు ఘనకీర్తిని సంపాదించి పెడుతున్న దీప్తికి మాత్రం కనీసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడం గగనంగా మారిపోయింది.
Exploded reactor : లాభాలు యాజమాన్యాలు తీసుకుంటూ.. రోగాలు.. దాని వల్ల వచ్చే నష్టాలను మాత్రం స్థానిక ప్రజలకు, కింది స్థాయి ఉద్యోగులకు వరంగా ఇస్తున్నారు. దీన్ని వ్యతిరేకించాల్సిన పొలిటికల్ లీడర్లు.. ఫార్మా కంపెనీలు ఇచ్చే అమ్యామ్యాలు.. చిన్నపాటి కాంట్రాక్ట్ వర్క్‌లకు ఆశపడి మౌనం వహిస్తుండడ కొసమెరుపు.
mutton fight : మటన్ ముక్క కోసం షురూ అయిన పంచాయతీలో ఇటు పెండ్లి పిల్ల తరపు వాళ్లు.. పెండ్లి కొడుకు తరుపోళ్లు.. పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఆగండ్రిరా మొర్రో.. అని నెత్తి నోరు కొట్టుకుని ఆపినా.. తగ్గేదేలే అంటూ ఇరువర్గాలు పరస్పరం గరిటెలు.. రాళ్లు.. కర్రలతో దాడికి దిగారు.
Hydra : 111 జీఓ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌజ్‌పై హైడ్రా దృష్టి సారించింది. కాసేపట్లో కూల్చివేతలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.
Teenmar Mallanna : తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించినా ఫలానా మంత్రిని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తానంటూ తీన్మార్ మల్లన్న బహిరంగంగానే ప్రకటించారు.
Nalgonda Governament Hospital : కొంతమంది వైద్య సిబ్బంది.. మాపై ఇతర శాఖల పెత్తనం ఏంటి అంటూ ఆందోళనకు దిగారు. వైద్యసేవల మీద అవగాహన లేనోళ్లు.. మా పనుల్ని పర్యవేక్షించడం ఏంటంటూ వైద్య సేవలను నిలిపేసి నిరసన బాటపట్టడం ఇక్కడి సిబ్బందికి ప్యాషన్.
Governament Hospital : నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రికి వైద్యం కోసం వస్తే చాలు.. ఎక్కడా లేని అవమానాలు.. చీదరింపులు.. ఛీత్కారాలు.. ఓపీ చిటీ రాయించుకోవడం దగ్గరి నుంచి మొదలుపెడితే.. చివరికి మెడిసన్ తీసుకుని వెళ్లేంత వరకు అడుగడుగునా అవమానాలే.
Hydra : అనుమతేమో జీ ప్లస్ వన్‌కి తీసుకుని.. నిర్మాణాలు జీ ప్లస్ టూ చేపట్టారంటూ అధికారులు నోటీసులివ్వడంతో సినీ కార్మికుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంది.