Licence : మూడేండ్లలో 64వేల లైసెన్సులు రద్దు
Licence : తెలంగాణ రవాణ శాఖ మందుబాబులపై కొరడా ఝళిపిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.
Behind the News
Licence : తెలంగాణ రవాణ శాఖ మందుబాబులపై కొరడా ఝళిపిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి.
politics : ప్రస్తుతం ఎన్నికలు మస్తు కాస్ట్‌లీగా మారాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
Nalgonda : కష్టాల కడలిని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత చదువుల్లో రాణించి ప్రయోజకుడై తాజాగా డాక్టరేట్ పట్టాను అందుకున్న అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు, విద్యార్థులు, బంధు మిత్రులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
Dalitabandhu : సామాజిక ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టినా దళిత బందు పథకం గొప్పదని తెలంగాణ దళిత విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్, BRS పార్టీ రాష్ట్ర యువజన నాయకులు కత్తుల వంశీ ఓ ప్రకటన లో పేర్కొన్నారు.
Deepthi jeevanji : అయితే ఇంత సాధించిన దీప్తి జీవంజికి తెలంగాణ సర్కారు నుంచి మాత్రం ప్రోత్సాహం కరువయ్యింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్, బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ సర్కారు తరపున ఇంటిస్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం ఇచ్చారు. మరీ భారత్‌కు ఘనకీర్తిని సంపాదించి పెడుతున్న దీప్తికి మాత్రం కనీసం సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ దొరకడం గగనంగా మారిపోయింది.
Exploded reactor : లాభాలు యాజమాన్యాలు తీసుకుంటూ.. రోగాలు.. దాని వల్ల వచ్చే నష్టాలను మాత్రం స్థానిక ప్రజలకు, కింది స్థాయి ఉద్యోగులకు వరంగా ఇస్తున్నారు. దీన్ని వ్యతిరేకించాల్సిన పొలిటికల్ లీడర్లు.. ఫార్మా కంపెనీలు ఇచ్చే అమ్యామ్యాలు.. చిన్నపాటి కాంట్రాక్ట్ వర్క్‌లకు ఆశపడి మౌనం వహిస్తుండడ కొసమెరుపు.
mutton fight : మటన్ ముక్క కోసం షురూ అయిన పంచాయతీలో ఇటు పెండ్లి పిల్ల తరపు వాళ్లు.. పెండ్లి కొడుకు తరుపోళ్లు.. పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఆగండ్రిరా మొర్రో.. అని నెత్తి నోరు కొట్టుకుని ఆపినా.. తగ్గేదేలే అంటూ ఇరువర్గాలు పరస్పరం గరిటెలు.. రాళ్లు.. కర్రలతో దాడికి దిగారు.
Hydra : 111జీవో గత ప్రభుత్వం ఎత్తివేయ లేదని, ఆ జీవో అలానే ఉందని, ఆ జీవో రద్దు చేయాలంటే సుప్రీంకోర్టు, ఎన్జీటిల అనుమతి ఉండాలన్నారు.
Osmania Hospital : మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే పది జిల్లాల్లో సమాఖ్య భవనాలున్నాయని, మిగతా 22 జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
Hydra : 111 జీఓ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌజ్‌పై హైడ్రా దృష్టి సారించింది. కాసేపట్లో కూల్చివేతలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.