telangana jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ రిలీజ్..
telangana jobs : తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.
Behind the News
telangana jobs : తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.
old city metro : గత ప్రభుత్వంతో దోస్తీ చేసినమని, ఇప్పటి సర్కారుతోనూ దోస్తీ చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. హైదరాబాద్ అంతా మెట్రో తిరుగుతోందని, కానీ పాతబస్తీకి మాత్రం రాలేదన్నారు
srisailam project : శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర రివర్ నుంచి భారీగా వరద నీరు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది.
cm revanth : ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు.
వైద్యారోగ్య శాఖలో బదిలీల వ్యవహారంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కావాల్సిన చోట పోస్టింగ్ కోసం ఒక్కో పోస్టుకు రూ.లక్షలు చేతులు మారాయనే ప్రచారం సాగుతోంది.
jobs : కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా ఆదుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ ఏర్పాటు కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోరాటాలు చేశారని, వారి ఆకాంక్షలను గత ప్రభుత్వం నెరవేర్చలేదని సీఎం అన్నారు.
bjp : హరీశ్ రావు బడ్జెట్‌కి, భట్టి బడ్జెట్‌కి తేడా ఏముందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ అంటున్నారని, అక్కడ చదువుకున్నవారికి పేదలకు టాయిలెట్లు కట్టించాలన్న ధ్యాస లేకపోయిందన్నారు.
budget : పాలకులు మారారు.. ప్రభుత్వాలూ మారాయి.. అయినా బీసీల బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా… మొత్తం జనాభాలో సగానికి పైగా ఉన్నా.. బీసీలు ఓటు బ్యాంకులుగానే మిగిలిపోతున్నారు.
komatireddy : బీజేపీది కుర్చీ బచావో ప్రభుత్వమని విమర్శించారు. ఎనిమిది నెలలుగా ఇంట్లో ఉండి మధ్యలో రెండుసార్లు నడిచినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి మాత్రం రాలేదన్నారు.
Medaram Jatara : సమ్మక్క పుట్టినూరు బయ్యక్కపేట. సమ్మక్క-సారలమ్మ జాతర మొదట్లో అక్కడే జరిగేది. అయితే భక్తులు ఎక్కువగా రావడంతో బయ్యక్కపేటలో జాతర నిర్వహించడం సమ్మక్క వంశస్థులూ చందా వారికి వసతులు కల్పించడం ఆర్థికంగా కష్టమైంది.