బహిరంగ సభను జయప్రదం చేయాలి
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యత్తపు మధుసూదన్ రావు
కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడి
దిశ నల్గొండ, చండూరు:
Chalo Nalgonda : ఈనెల 13న నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యత్తపు మధుసూదన్ రావు బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నామని ఎవరు అధైర్యం చందవద్దన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిపిన చరిత్ర బీఆర్ఎస్ కు ఉందన్నారు.
Chalo Nalgonda :
ప్రజలకోసం ఎలాంటి పోరాటానికైనా అందరం సిద్ధంగా ఉండాలన్నారు. తాను ఎప్పుడు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని వెల్లడించారు. నల్గొండలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు.
Medaram Jatara : సమ్మక్క.. మా దేవత.. ఆ చరిత్ర కల్పితం కాదు.. వాస్తవం సమ్మక్క చావలే..