skill development scam: చంద్రబాబుకు రిమాండ్ విధించిన మహిళా న్యాయమూర్తి గురించి ఆసక్తికర అంశాలు..
స్కిల్ డవలప్‌మెంట్ కేసు(skill development scam)లో చంద్రబాబుకు రిమాండ్ విధించడం.. 45 ఏండ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు(Chandrababu)ను తొలిసారిగా జైలు గడప తొక్కేలా చేయడంలో జస్టిస్ హిమబిందు(Justice Hima Bindu) సంచనలనాత్మక తీర్పునిచ్చింది.