The new national education(NEP) system is a curse for the downtrodden

NEP : కొత్త జాతీయ విద్యావిధానం అణగారిన వర్గాలకు శాపమే.. ఓయూ పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు

NEP : జాతీయ నూతన విద్యావిధానం అణగారిన వర్గాలకు శాపంగా మారనుందని ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను పీహెచ్‌డీ స్కాలర్ పాలడుగు శ్రీనివాస్ బృందం కలిసి జాతీయ నూతన విద్యావిధానం వల్ల కలిగే నష్టాలు, యూనివర్సిటీల్లో రిక్రూట్‌మెంట్ తదితర సమస్యలను విన్నవించారు.

Read More
కర్ణాటక కాంగ్రెస్ సీఎం ఎవరు..?.. మరికొద్ది గంటల్లో ఆయన పేరు ప్రకటిస్తారా..?

కర్ణాటక కాంగ్రెస్ సీఎం ఎవరు..?.. మరికొద్ది గంటల్లో ఆయన పేరు ప్రకటిస్తారా..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయాన్ని సాధించింది. అయితే నెక్ట్స్ సీఎం ఎవరన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Read More