పీహెచ్‌డీ పట్టా అందుకుంటున్న అరుణ్

Nalgonda : పేదింటి బిడ్డకు పీహెచ్‌డీ.. మురిసిన వ్యవసాయ కుటుంబం..

Nalgonda : కష్టాల కడలిని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత చదువుల్లో రాణించి ప్రయోజకుడై తాజాగా డాక్టరేట్ పట్టాను అందుకున్న అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు, విద్యార్థులు, బంధు మిత్రులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

Read More
Dalitabandhu : దళిత బంధుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించాలని దళిత విద్యార్థి సంఘాల డిమాండ్

Dalitabandhu : దళిత బంధుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలి: దళిత విద్యార్థి సంఘాలు

Dalitabandhu : సామాజిక ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టినా దళిత బందు పథకం గొప్పదని తెలంగాణ దళిత విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్, BRS పార్టీ రాష్ట్ర యువజన నాయకులు కత్తుల వంశీ ఓ ప్రకటన లో పేర్కొన్నారు.

Read More
Teenmar Mallanna : నిజంగానే ఆ కాంగ్రెస్ మంత్రి అంత పనిచేశారా..?.. పార్టీలో అంతర్గత కలహాలను బయటపెట్టిన తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna : నిజంగానే ఆ కాంగ్రెస్ మంత్రి అంత పనిచేశారా..?.. పార్టీలో అంతర్గత కలహాలను బయటపెట్టిన తీన్మార్ మల్లన్న

Teenmar Mallanna : తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించినా ఫలానా మంత్రిని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తానంటూ తీన్మార్ మల్లన్న బహిరంగంగానే ప్రకటించారు.

Read More

congress: కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్.. జనాల్లేక వెలవెలబోయిన సభ

ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జునఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఇప్పటికే ఓటమి మేఘాలు కమ్ముకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం డుమ్మా కొట్టారనే ప్రచారం జరుగుతోంది.

Read More
Revenue : చండూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జలగలు

Revenue : చండూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జలగ

Revenue : చండూరు తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి అవినీతి పరాకాష్టకు చేరింది. ఆయన చేతులు తడపందే ఫైలు ముందుకు కదలదు.

Read More
 రామయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న గౌడ్

రామయ్య మృతి కుటుంబానికి తీరని లోటు: సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్నగౌడ్

వార్త  రిపోర్టర్ చలగంటి పుల్లయ్య తండ్రి రామయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆయన జ్ఞాపకార్ధం నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్నగౌడ్ పూలమాలు వేసి నివాళులర్పించి మాట్లాడారు

Read More

Rdo : చండూరు ఆర్టీవో ఆఫీసులో పోస్టులన్నీ ఖాళీ..

Rdo : ప్రస్తుతం డిప్యూటేషన్ల మీద ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్లు,ఒక రికార్డు అసిస్టెంట్ పనిచేస్తున్నారు.

Read More
Telangana people's rights are possible only with BRS

BRS : తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ బీఆర్ఎస్‌తోనే సాధ్యం: కూసుకుంట్ల

BRS : తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ బీఆర్ఎస్ తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Read More
Chalo Nalgonda public meeting should be won

Chalo Nalgonda : ఛలో నల్గొండ బహిరంగ సభను జయప్రదం చేయాలి.. యత్తపు మధుసూదన్‌రావు

Chalo Nalgonda : ఈనెల 13న నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యత్తపు మధుసూదన్ రావు బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Read More
Chalamalla says that he will become Munugodu MLA first

Munugodu : మునుగోడుకు ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతా.. చలమల్ల సంచలన వ్యాఖ్యలు

Munugodu : మునుగోడు గడ్డమీద పుట్టిన తాను ఎప్పటికైనా మునుగోడు ఎమ్మెల్యే అయి తీరుతానని చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం చలమల్ల మీడియాతో మాట్లాడారు.

Read More