క్రమబద్దీకరించకపోవడం దారుణం: ప్రజాసంఘాలు
ఏప్రిల్ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తోన్న ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం శోచనియమన్నారు.
Behind the News
ఏప్రిల్ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తోన్న ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం శోచనియమన్నారు.
30 ఏళ్ల కిందట మనిషి జీవన విధానం ఒకలా ఉంటే ప్రస్తుతం మరోలా ఉందన్నారు. మనిషి జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఒకప్పుడు గుండె సంబంధిత వ్యాధులు కేవలం వృద్దులకు , ఉబకాయం ఉన్నవారికి మాత్రమే వస్తాయని అనుకునే వారన్నారు. కానీ కోవిడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఇప్పుడు అందరూ ఇలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారని చెప్పారు.
మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేయాలని నిర్ణయించారని, దీనిపై పాట్నా హైకోర్టు స్టే ఇవ్వడం భాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటివరకు జిల్లాలోని బడా లీడర్లు, మంత్రులకు సైతం సాధ్యంకాని హామీలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నెరవేర్చడంపై నియోజకవర్గ ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి మంత్రి కేటీఆర్ పర్యటన ఈనెల 8వ తేదీన ఉండగా, దాన్ని 15వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు సైతం మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన నేపథ్యంలో నల్లగొండ జిల్లా పర్యటనను మరోసారి వాయిదా వేసినట్టు సమాచారం.
అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టకపోవడం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు, గోనె సంచులు కొరతకు తోడు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు అమ్యామ్యాలకు అలవాటు పడడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 25 మంది అర్జీదారులు ఫిర్యాదు చేశారు.