Dalitabandhu : దళిత బంధుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించాలని దళిత విద్యార్థి సంఘాల డిమాండ్

Dalitabandhu : దళిత బంధుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలి: దళిత విద్యార్థి సంఘాలు

Dalitabandhu : సామాజిక ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టినా దళిత బందు పథకం గొప్పదని తెలంగాణ దళిత విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్, BRS పార్టీ రాష్ట్ర యువజన నాయకులు కత్తుల వంశీ ఓ ప్రకటన లో పేర్కొన్నారు.

Read More
Hydra : కాసేపట్లో జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేతకు రంగం సిద్ధం.. అక్కడికి చేరుకున్న అధికారులు..!

Hydra : కాసేపట్లో జన్వాడ ఫామ్‌హౌజ్ కూల్చివేతకు రంగం సిద్ధం.. అక్కడికి చేరుకున్న అధికారులు..!

Hydra : 111 జీఓ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫామ్ హౌజ్‌పై హైడ్రా దృష్టి సారించింది. కాసేపట్లో కూల్చివేతలకు రంగం సిద్ధమైనట్టు సమాచారం.

Read More
MLC Kavitha : బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు.. 5 నెలల తర్వాత బయటకు..

MLC Kavitha : బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు.. 5 నెలల తర్వాత బయటకు..

MLC Kavitha : ఇంకొవైపు కవిత లిక్కర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిందని, దాదాపు 16 సెల్‌ఫోన్లను ధ్వంసం చేసిందని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Read More
Go 46 : ప్రభుత్వాన్ని వదలబోం.. జీఓ 46 రద్దు చేసే వరకు రణరంగమే...

Go 46 : ప్రభుత్వాన్ని వదలబోం.. జీఓ 46 రద్దు చేసే వరకు రణరంగమే…

Go 46 : జీవో 46 బాధితులను పోలీస్ స్టేషన్‌లో కలుద్దామని వెళితే ఎన్నో ఆంక్షలు పెడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల పాలు చేస్తోందని ఫైర్ అయ్యారు

Read More
wanted home minister in telangana

Telangana:హోంమంత్రి లేకపోవడమే వైఫల్యమా..? శాంతి భద్రతలు అదుపు తప్పాయా..?

Telangana: కోడ్ ముగిసిన దగ్గరి నుంచి విద్యుత్ కొనుగోళ్ల అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఓవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిటీ మరోవైపు.. బీఆర్ఎస్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

Read More
Telangana people's rights are possible only with BRS

BRS : తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ బీఆర్ఎస్‌తోనే సాధ్యం: కూసుకుంట్ల

BRS : తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ బీఆర్ఎస్ తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Read More
Chalo Nalgonda public meeting should be won

Chalo Nalgonda : ఛలో నల్గొండ బహిరంగ సభను జయప్రదం చేయాలి.. యత్తపు మధుసూదన్‌రావు

Chalo Nalgonda : ఈనెల 13న నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యత్తపు మధుసూదన్ రావు బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Read More
KCR appointed coordinators for Chalo Nalgonda public meeting

Chalo Nalgonda : నల్లగొండలో కేసీఆర్ బహిరంగ సభ.. సమన్వయకర్తలు వీళ్లే..

Chalo Nalgonda : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 13న నల్లగొండలో ‘ఛలో నల్లగొండ‘ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.

Read More
After two months, CM KCR took oath as MLA

Kcr : మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం.. 2 నెలల తర్వాత..

Kcr : ప్రమాణస్వీకారం అనంతరం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవాలంటే సమాచారం ఇచ్చి కలవాలన్నారు.

Read More
Sarpanchs of gram panchayats commit suicide due to debts in Telangana

Telangana: దగాపడ్డ సర్పంచ్‌లు.. బీఆర్ఎస్ హయాంలో 60 మంది ఆత్మహత్య

Telangana: ఊరి అభివృద్ధి పేరుతో డ్రైనేజీ, సీసీ రోడ్లు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం పేరుతో అధికారులు, సర్పంచ్‌లకు టార్గెట్లు పెట్టి మరీ బలవంతంగా పనులు చేయించారు.

Read More