Kaleshwaram Project:

Kaleshwaram Project: కాళేశ్వరంపై కాగ్ నివేదిక.. ప్రభుత్వానికి అందించిన ఏజీ

Kaleshwaram Project: ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం పిల్లర్లు కుంగిపోయి.. లీకేజీలు బయటపడ్డాయి.

Read More

CAG Recruitment 2023 –భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు..

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి. ఆసక్తి గల అభ్యర్థులు 17 సెప్టెంబర్ 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More