KomatiReddy: సమాజానికి ఎవరు మంచి చేసినా వారి వెంట నేనుంటా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
KomatiReddy: తన చిన్నతనంలో ఊరిలో క్లాస్ రూమ్‌లు లేక చెట్ల కిందనే చదువుకున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేని సందర్భంలో మాకు చేతనైన సహాయంతో మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు.