CBSE : 9వ తరగతిలో డేటింగ్ సిలబస్.. సీబీఎస్ఈ సరికొత్త విద్యా విధానం
CBSE : నిజానికి ప్రస్తుత సమాజంలో డేటింగ్, లవ్, లస్ట్, పోర్న్ వంటి పదాలకు కొత్తగా అర్థాలు చెప్పాల్సిన అవసరం లేదని, ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంది.
Behind the News
CBSE : నిజానికి ప్రస్తుత సమాజంలో డేటింగ్, లవ్, లస్ట్, పోర్న్ వంటి పదాలకు కొత్తగా అర్థాలు చెప్పాల్సిన అవసరం లేదని, ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్‌గా ఉంది.
KGBV: పాఠశాలలోని మధ్యాహ్నం భోజనం మెనూ పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల కు నాణ్యమైన విద్యను అందించి విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
KomatiReddy: తన చిన్నతనంలో ఊరిలో క్లాస్ రూమ్‌లు లేక చెట్ల కిందనే చదువుకున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేని సందర్భంలో మాకు చేతనైన సహాయంతో మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు.
అదో కార్పొరేట్ స్కూల్.. సదరు స్కూల్‌లో కనీస వసతులు లేకున్నా.. ఫీజు వసూళ్లలో మాత్రం రారాజు. విద్యా సంవత్సరం ముగిసిందో.. లేదో.. అప్పుడు ఆ పాఠశాల వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజును రాబట్టుకుంటోంది. రోజుకో కొత్త ఎత్తుగడతో పేరెంట్స్ నుంచి ముందస్తుగానే ఫీజు వసూల్లు చేసేందుకు పాఠశాల సిబ్బందిని ఊసిగోల్పుతోంది
ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను మే 9న (మంగళవారం) విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.