Eggs : సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధర..

Eggs : సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధర..

Eggs : రోజురోజుకూ కోడిగుడ్డు రేటు విపరీతంగా పెరిగిపోతోంది. ఒకవైపు కూరగాయలు(vegetables) ధరలు మండిపోతుంటే.. మరోవైపు కోడిగుడ్డు రేటూ సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. హోల్ సేల్ మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.5.90గా నెక్ నిర్ణయించింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో రూ.6.50 నుంచి రూ.7 వరకూ పలుకుతోంది. ప్రస్తుతం కోడిగుడ్డు కొనాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. Eggs : రానున్న రోజుల్లో వీటి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చలికాలంలో…

Read More