telangana budget : ఇంకా యువరాజు అనుకుంటుండు.. మంత్రి పొన్నం ప్రభాకర్
telangana budget : కేటీఆర్ ఇంకా యువరాజు అనుకుంటున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యంగాస్త్రం సంధించారు. ఆగస్టు 2 వస్తుంది.. పోతుందని, సర్కారుకు కేటీఆర్ ఇచ్చే అల్టిమేటం ఏం లేదన్నారు.