MLC Kavitha : బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు.. 5 నెలల తర్వాత బయటకు..
MLC Kavitha : ఇంకొవైపు కవిత లిక్కర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిందని, దాదాపు 16 సెల్‌ఫోన్లను ధ్వంసం చేసిందని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.