Teenmar Mallanna : నిజంగానే ఆ కాంగ్రెస్ మంత్రి అంత పనిచేశారా..?.. పార్టీలో అంతర్గత కలహాలను బయటపెట్టిన తీన్మార్ మల్లన్న
Teenmar Mallanna : తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించినా ఫలానా మంత్రిని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తానంటూ తీన్మార్ మల్లన్న బహిరంగంగానే ప్రకటించారు.