Kumbham: విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేవే ఆదర్శ పాఠశాలలు
దిశ నల్లగొండ, వలిగొండ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆదర్శ పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం(kumbham) అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామం పరిధిలో గల ఆదర్శ పాఠశాల పదవ వార్షికోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ పాఠశాలల విద్యార్థులు ఎంతో ప్రతిభ కలిగి ఉన్నారని విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడం తనకు ఎంతో సంతృప్తిని…