పీహెచ్‌డీ పట్టా అందుకుంటున్న అరుణ్

Nalgonda : పేదింటి బిడ్డకు పీహెచ్‌డీ.. మురిసిన వ్యవసాయ కుటుంబం..

Nalgonda : కష్టాల కడలిని దాటి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత చదువుల్లో రాణించి ప్రయోజకుడై తాజాగా డాక్టరేట్ పట్టాను అందుకున్న అరుణ్ కుమార్‌ను తోటి స్నేహితులు, విద్యార్థులు, బంధు మిత్రులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

Read More
Exploded reactor : వామ్మో.. ఫార్మా కంపెనీ.. పేలిన రియాక్టర్.. చిట్యాల ప్రజలకు అదనపు బోనస్..

Exploded reactor : వామ్మో.. ఫార్మా కంపెనీ.. పేలిన రియాక్టర్.. చిట్యాల ప్రజలకు అదనపు బోనస్..

Exploded reactor : లాభాలు యాజమాన్యాలు తీసుకుంటూ.. రోగాలు.. దాని వల్ల వచ్చే నష్టాలను మాత్రం స్థానిక ప్రజలకు, కింది స్థాయి ఉద్యోగులకు వరంగా ఇస్తున్నారు. దీన్ని వ్యతిరేకించాల్సిన పొలిటికల్ లీడర్లు.. ఫార్మా కంపెనీలు ఇచ్చే అమ్యామ్యాలు.. చిన్నపాటి కాంట్రాక్ట్ వర్క్‌లకు ఆశపడి మౌనం వహిస్తుండడ కొసమెరుపు.

Read More
Governament Hospital : నేను రాను బిడ్డో నల్లగొండ సర్కారీ దవాఖానకు.. నిర్లక్ష్యమే నిండా.. వణికిపోతున్న గర్భిణులు..

Governament Hospital : నేను రాను బిడ్డో నల్లగొండ సర్కారీ దవాఖానకు.. నిర్లక్ష్యమే నిండా.. వణికిపోతున్న గర్భిణులు..

Governament Hospital : నల్లగొండ జిల్లా కేంద్రాస్పత్రికి వైద్యం కోసం వస్తే చాలు.. ఎక్కడా లేని అవమానాలు.. చీదరింపులు.. ఛీత్కారాలు.. ఓపీ చిటీ రాయించుకోవడం దగ్గరి నుంచి మొదలుపెడితే.. చివరికి మెడిసన్ తీసుకుని వెళ్లేంత వరకు అడుగడుగునా అవమానాలే.

Read More

congress: కాంగ్రెస్ సభ అట్టర్ ప్లాఫ్.. జనాల్లేక వెలవెలబోయిన సభ

ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జునఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. అయితే భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఇప్పటికే ఓటమి మేఘాలు కమ్ముకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం డుమ్మా కొట్టారనే ప్రచారం జరుగుతోంది.

Read More
Revenue : చండూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జలగలు

Revenue : చండూరు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి జలగ

Revenue : చండూరు తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి అవినీతి పరాకాష్టకు చేరింది. ఆయన చేతులు తడపందే ఫైలు ముందుకు కదలదు.

Read More
GOA : చండూరులో జోరుగా గోవా బాగోతం

GOA : చండూరులో జోరుగా గోవా బాగోతం

GOA : పేకాట ఆడటానికి కూడా కాయిన్స్ ఇస్తారు. డబ్బులు పెడితే ఏ ఆట అయినా ఆడవచ్చు . లక్ష రూపాయలు డిపాజిట్ చేయని వారికి బ్రోకర్లే లక్ష రూపాయలు డిపాజిట్ చేసి అందుకు అయిదు నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం.

Read More

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయం

గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

Read More
 రామయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్న గౌడ్

రామయ్య మృతి కుటుంబానికి తీరని లోటు: సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్నగౌడ్

వార్త  రిపోర్టర్ చలగంటి పుల్లయ్య తండ్రి రామయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. కాగా ఆయన జ్ఞాపకార్ధం నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మామిడి వెంకన్నగౌడ్ పూలమాలు వేసి నివాళులర్పించి మాట్లాడారు

Read More

Rdo : చండూరు ఆర్టీవో ఆఫీసులో పోస్టులన్నీ ఖాళీ..

Rdo : ప్రస్తుతం డిప్యూటేషన్ల మీద ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు అటెండర్లు,ఒక రికార్డు అసిస్టెంట్ పనిచేస్తున్నారు.

Read More
Telangana people's rights are possible only with BRS

BRS : తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ బీఆర్ఎస్‌తోనే సాధ్యం: కూసుకుంట్ల

BRS : తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ బీఆర్ఎస్ తోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Read More