Chalo Nalgonda : ఛలో నల్గొండ బహిరంగ సభను జయప్రదం చేయాలి.. యత్తపు మధుసూదన్‌రావు
Chalo Nalgonda : ఈనెల 13న నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యత్తపు మధుసూదన్ రావు బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
Behind the News
Chalo Nalgonda : ఈనెల 13న నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు యత్తపు మధుసూదన్ రావు బుధవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
దిశ నల్లగొండ, వలిగొండ Bhuvanagiri : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా గురువారం వలిగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలో రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించినట్లు ఈ కార్యక్రమాలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని…
Munugodu : మునుగోడు గడ్డమీద పుట్టిన తాను ఎప్పటికైనా మునుగోడు ఎమ్మెల్యే అయి తీరుతానని చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం చలమల్ల మీడియాతో మాట్లాడారు.
Chalo Nalgonda : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ సర్కారు తీసుకున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈనెల 13న నల్లగొండలో ‘ఛలో నల్లగొండ‘ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
Patancheru : క్రీడలతో స్నేహ బంధాలు మెరుగు పడడంతో పాటు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం లభిస్తాయని నైబర్ వుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరి గారి రమణ పేర్కొన్నారు.
Gruhajyothi : గృహాజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్లు ఉచితంగా పొందుటకు గాను విద్యుత్ వినియోగదారులు రేపటి నుండి మీ ఇంటి వద్దకు వచ్చు మీటర్ రీడరు (బిల్లు కొట్టేవారికి) మీ యొక్క రేషన్ కార్డు (బియ్యం కార్డు) మరియు ఆధార్ కార్డులను,
MLC : ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం డిగ్రీ నకలుపై గెజిటెడ్ సంతకం తప్పనిసరి కాదని చండూరు తహసీల్దార్ రవీంద్ రెడ్డి తెలిపారు.
KomatiReddy: తన చిన్నతనంలో ఊరిలో క్లాస్ రూమ్‌లు లేక చెట్ల కిందనే చదువుకున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేని సందర్భంలో మాకు చేతనైన సహాయంతో మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు.
తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని, కోమటిరెడ్డి బ్రదర్స్‌తో నాకు ప్రాణహాని ఉందని చిరుమర్తి(chirumarti lingaiah) చెప్పారు.
డెలివరీ సమయంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులే డాక్టర్లుగా అవతారం ఎత్తి డెలివరీ చేయడంతో వైద్యం వికటించి పాప మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తుండడం గమనార్హం.