అప్పుల పాలైన సుతారి మేస్త్రీలు.. దొంగతనాలు చేస్తూ కటకటాల పాలు..
సుతారి మేస్త్రీలుగా పనిచేస్తూ మంచి స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు విధి వక్రీకరించి సమస్యలతో అప్పులపాలయ్యారు. ఈ నేపథ్యంలో దొంగతనాలు చేసి డబ్బు సంపాదిద్దామని భావించి ఒక ఇంట్లో చోరీ చేసి పోలీసులకు పట్టు పట్టుబడి కటకటాల పాలయ్యారు.