Patancheru : క్రీడలతో స్నేహ బంధాలు మెరుగుపడతాయి.. తెల్లాపూర్ లో ఘనంగా తెనా కార్నివాల్ ఉత్సవాలు
Patancheru : క్రీడలతో స్నేహ బంధాలు మెరుగు పడడంతో పాటు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం లభిస్తాయని నైబర్ వుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరి గారి రమణ పేర్కొన్నారు.