Police: పంజాగుట్ట ఠాణా ఖాళీ.. 85 మందిని బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు
Police: ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు గత ప్రభుత్వ పెద్దలకు లీక్ అయ్యాయనే కోణంలో ఈ బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
Behind the News
Police: ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు గత ప్రభుత్వ పెద్దలకు లీక్ అయ్యాయనే కోణంలో ఈ బదిలీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
Vegetables are arranged on the bottom of the veggie tray and on top of the DCM van that this gang is travelling in from Andhra.
యాదాద్రిభువనగిరి జిల్లాలో ఆగి ఉన్న లారీని బైక్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృతిచెందారు.
అక్రమ సంతానమో.. ఆడపిల్ల పుట్టిందనేనా..? అవాంఛిత గర్భమో.. లేక మరేదైనా కారణమో.. తెలియదు గానీ.. కండ్లు సైతం సరిగ్గా తెలియని ఓ పసికందును చెత్తకుప్పలో పడేశారు మానవమృగాలు.
నేరాలకు పాల్పడిన వారు నేరములు వీడి ప్రస్తుత సమాజంతో కలిసి కొత్త జీవితాన్ని గడుపుతూ హుందాగా బ్రతకాల్సిన అవసముందన్నారు. పాత నేరస్తులతో మార్పు తీసుకురావడానికి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో అభినందనీయమన్నారు.