Go 46 : ప్రభుత్వాన్ని వదలబోం.. జీఓ 46 రద్దు చేసే వరకు రణరంగమే…
Go 46 : జీవో 46 బాధితులను పోలీస్ స్టేషన్లో కలుద్దామని వెళితే ఎన్నో ఆంక్షలు పెడుతున్నారన్నారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం కేసుల పాలు చేస్తోందని ఫైర్ అయ్యారు
Behind the News