సర్కార్ కళాశాలనా మజాకా.. 991 మార్కులతో అదరగొట్టిన అమ్మాయి..
991 మార్కులతో దుమ్మురేపిన వైష్ణవి దేవిఆర్థికంగా చితికినా అసమాన ప్రతిభకార్పొరేట్ విద్యకు సవాల్ విసిరిన సర్కార్ చదువుహుజూర్‌నగర్ ప్రభుత్వ కళాశాలలో సంబురాలు సరస్వతీ కటాక్షానికి ఆర్థిక అసమానతాలు అడ్డుగోడలు కావు అని నిరూపించింది.ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ యం పి సి లో 991 మార్కులు సాధించిన ఆ విద్యార్థిని కార్పొరేట్ విద్యకు సర్కార్ చదువు సవాల్ విసిరిలే చేసింది. తాజాగా విడుదలైన ఇంటర్ పరీక్షలలో 92 శాతం ఫలితాలతో తెలంగాణా ప్రభుత్వ గురుకులాలు దుమ్ము రేపే ఫలితాలు…