Medaram Jatara : వనదేవతలకు వందనం.. ఆదిపరాశక్తి సమ్మక్క అసలు చరిత్ర ఇదే..
Medaram Jatara : సమ్మక్క పుట్టినూరు బయ్యక్కపేట. సమ్మక్క-సారలమ్మ జాతర మొదట్లో అక్కడే జరిగేది. అయితే భక్తులు ఎక్కువగా రావడంతో బయ్యక్కపేటలో జాతర నిర్వహించడం సమ్మక్క వంశస్థులూ చందా వారికి వసతులు కల్పించడం ఆర్థికంగా కష్టమైంది.